హైదరాబాద్‌లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ దాడులు..

IT Raids Continue In Hyderabad For The Second Day
x

హైదరాబాద్‌లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ దాడులు.. 

Highlights

* ఐదేళ్లుగా కంపెనీలు చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ఆరా

IT Raids: హైదరాబాద్‌లో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆదిత్య హోమ్స్, సీఎస్కే హోమ్స్, ఊర్జిత ప్రాపర్టీస్, ఐరా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి. ఐటీ రిటర్న్స్‌లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. బ్లాక్ మనీతో ప్లాట్ల అమ్మకాలపై వివరాలు రాబడుతున్నారు. ఐదేళ్లుగా కంపెనీలు చేపట్టిన ప్రాజెక్టులపై ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories