Hetero Drugs - IT Raids: హెటిరో ఫార్మాపై కొనసాగుతున్న ఐటీ దాడులు

Hetero Drugs - IT Raids: కోవిడ్ సమయంలో కంపెనీ జరిపిన లావాదేవీలు, ఐటీ రిటర్న్స్‌ పత్రాలను పరిశీలించిన అధికారులు

Shireesha
Published on: 7 Oct 2021 11:54 AM IST
IT Raids Continous on Hetero Drugs Pharma Company Hyderabad, Vijayawada, Vizag, Guntur | Telangana News Today
X

Hetero Drugs - IT Raids: హెటిరో ఫార్మాపై కొనసాగుతున్న ఐటీ దాడులు 

Hetero Drugs - IT Raids: హెటిరో ఫార్మాపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం నుండి హైదరాబాద్, విశాఖ, గుంటూరు, విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కోవిడ్ సమయంలో కంపెనీ జరిపిన లావాదేవీలు, ఐటీ రిటర్న్స్‌ పత్రాలను అధికారులు పరిశీలించారు. హెటిరో డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగాయి.

Shireesha

Shireesha

Next Story