Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు

Hyderabad: పలు ఫార్మా, ఇన్‌ ఫ్రా కంపెనీల్లో ఐటీ దాడులు

Dhatripriya
Published on: 24 May 2023 9:03 AM IST
IT Raids at Many Places in Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు

Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పలు ఫార్మా, ఇన్‌ ఫ్రా కంపెనీల్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోహినూర్‌ డెవలపర్స్‌తో పాటు.. కొన్ని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపులు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు రావడంతో... మొత్తం 30 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story