IT Raids: హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ రైడ్స్..

IT Raids: తెల్లవారుజాము నుండి శ్రీరాములు యాదవ్ అతని సన్నిహితుల ఇళ్లల్లో రైడ్స్

Shekhar G
Published on: 18 Feb 2024 12:12 PM IST
IT Raids At Many Places In Hyderabad
X

IT Raids: హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ రైడ్స్.. 

IT Raids: హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎల్బీనగర్‌లోని శ్రీరాములు యాదవ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. మహేశ్వరం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీరామ్ యాదవ్, ఆయన పీఏ సామంత్‌రెడ్డి ఇంట్లోనూ రైడ్స్ కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుండి శ్రీరాములు యాదవ్ అతని సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు.

Shekhar G

Shekhar G

Next Story