IT Raids: MLC కవిత ఇంట్లో ఐటీ సోదాలు

IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి.

Arun Chilukuri
Published on: 15 March 2024 2:52 PM IST
IT Raids at BRS MLC Kavitha Home
X

IT Raids: MLC కవిత ఇంట్లో ఐటీ సోదాలు

IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. కవిత నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ ఐటీ దాడుల్లో పాల్గొన్నట్లు తెలిసింది. ఈడీ అధికారులతో కలిసి ఐటీ ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెను ఛార్జిషీట్ లో నిందితురాలిగా చేరుస్తూ సీబీఐ సమన్లు పంపిన విషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story