Kushita: పబ్ కొచ్చిన వాళ్లందరిపై బురదజల్లడం సరికాదు

Kushita: *పబ్ లో లేట్ హవర్స్ ఉండటం తప్పేకాదు *పబ్ లో ఉన్న వారందరినీ పరీక్షించి డ్రగ్స్ వాడినవాళ్లను గుర్తించాలి

Sriveni Erugu
Published on: 4 April 2022 8:34 AM IST
It is Not Right to Muddy The Waters Over The Pubs
X

Kushita: పబ్ కొచ్చిన వాళ్లందరిపై బురదజల్లడం సరికాదు 

Kushita: పబ్ కొచ్చినవాళ్లందరినీ బద్నామ్ చేయడం సరికాదని జూనియర్ ఆర్టిస్టు కుషితా ఓ వీడియోను విడుదలచేశారు. పబ్బులో ఉన్నవారందరినీ పరీక్షించి రక్తనమూనాలతో డ్రగ్స్ తీసుకున్నవారిని గుర్తించాలన్నారు. అందరూ డ్రగ్స్ వాడుతున్నారనే తప్పుడు ప్రచారంతో కుటుంబ సభ్యులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే విషయం తెలియదంటూ వీడియోలో పేర్కొన్నారు. పబ్ లో లేట్ హవర్స్ ఉండటం తప్పేకాదని ఆమె అభిప్రాయం వ్యక్తంచేశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story