Uttam: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు రావడం కూడా కష్టమే

Uttam: బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తోంది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 May 2024 4:14 PM IST
It Is Difficult For BRS To Get Even One Seat In The Lok Sabha Elections
X

Uttam: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు రావడం కూడా కష్టమే

Uttam: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రావడం కూడా కష్టమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో ఆ పార్టీకి మరోసారి అవకాశమిస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని హెచ్చరించారు. రిజర్వేషన్ల పరిరక్షణ, అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా కలిసి ఉంటున్న భారతీయుల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని ఆరోపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story