Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై ఐటీ ఉద్యోగుల ఆందోళన

Chandrababu Arrest: టీడీపీ అనుబంధ విభాగం ITDP ఆధ్వర్యంలో నిరసన

Jyothi
Published on: 13 Sept 2023 5:58 PM IST
IT Employees Protest In Hyderabad over Chandrababu Arrest
X

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై ఐటీ ఉద్యోగుల ఆందోళన

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. గచ్చిబౌలి విప్రో జంక్షన్‌లో ఐటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. టీడీపీ అనుబంధ విభాగం ITDP ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబుపై కేసులు ఎత్తివేసి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులు.. జై బాబు.. ఐయామ్ విత్ CBN అంటూ ప్లకార్డుల ప్రదర్శిస్తున్నారు. ఉద్యోగుల ఆందోళనతో విప్రో సర్కిల్‌లో ట్రాఫిక్ జామ్ అయింది.

Jyothi

Jyothi

Next Story