నయీం కేసులో బినామీ ఆస్తులు సీజ్ చేసిన ఐటీ శాఖ

Nayeem Case: సుమారు రూ.150 కోట్ల విలువైన పది ఆస్తులు సీజ్

Rama Rao
Published on: 28 March 2022 7:40 PM IST
IT Department Seizes Benami Assets in Naeem Case
X

నయీం కేసులో బినామీ ఆస్తులు సీజ్ చేసిన ఐటీ శాఖ

Nayeem Case: నయీం కేసులో ఐటీశాఖ బినామీ ఆస్తులను సీజ్ చేసింది. సుమారు 150 కోట్ల రూపాయల విలువైన పది ఆస్తులను సీజ్ చేసింది ఐటీ. గతంలో విచారణ చేసిన పోలీస్ అధికారుల నుంచి సమాచారం తీసుకున్న ఐటీశాఖ.. ఆస్తులను సీజ్ చేసింది. ఇక నయీం భార్యకు నోటీసులు జారీ చేశారు. మొత్తం 45 ప్రాపర్టీస్‌లో పది ప్రాపర్టీస్‌ను ఐటీ అధికారులు సీజ్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story