IT And ED Raids: మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు..

IT And ED Raids: కరీంనగర్ జిల్లాలో సోదాలు చేపడుతున్న ఈడీ, ఐటీ అధికారులు మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోకి ప్రవేశించారు.

Arun Chilukuri
Updated on: 9 Nov 2022 4:04 PM IST
IT And ED Raids On inister Gangula Kamalakar House
X

IT And ED Raids: మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు..

IT And ED Raids: కరీంనగర్ జిల్లాలో సోదాలు చేపడుతున్న ఈడీ, ఐటీ అధికారులు మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోకి ప్రవేశించారు. ముందుగా ఇంటికి తాళాలు వేసి ఉండటంతో తాళాలు తీసే వ్యక్తిని తీసుకొచ్చి మరీ డోర్లు తెరిచారు. ఆ తర్వాత లోనికెళ్లిన అధికారులు సోదాలు చేపట్టారు. ఈ ఉదయం నుంచి హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లో సోదాలు చేపట్టిన అధికారులు పలువురు గ్రానైట్ కంపెనీల యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేపట్టారు. ఐటీ, ఈడీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఈ జాయింట్‌ ఆపరేషన్‌ జిల్లాలో హాట్ టాపిక్‌ గా మారింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story