GHMCలో నకిలీ సర్థిఫికెట్ల బాగోతం వెలుగులోకి

* అక్రమాలకు కేంద్రంగా GHMC బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల విభాగం..?

Dhatripriya
Updated on: 7 March 2023 3:00 PM IST
Issue Of Fake Certificates In GHMC
X

GHMCలో నకిలీ సర్థిఫికెట్ల బాగోతం వెలుగులోకి

Fake Certificates: GHMCలో నకిలీ సర్థిఫికెట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. అక్రమాలకు కేంద్రంగా GHMC బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల విభాగం మారింది. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండానే 27 వేల జనన మరణ సర్టిఫికెట్లను GHMC జారీ చేసింది. కంప్యూటర్ ఆపరేటర్లు, ఏఎంసీఏ, ఎంఓహెచ్, ప్రధాన కార్యాలయంలోని అధికారులు చేతివాటం ప్రదర్శించినట్టుగా అనుమానిస్తున్నారు. మొత్తం 31 వేల బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను GHMC రద్దు చేసింది. పరిస్థితి నుండి ఎలా గట్టెక్కాలో అని GHMC అధికారులు తలలు పట్టుకుంటున్నారు.



Dhatripriya

Dhatripriya

Next Story