Etela Rajender: ఇంతకీ ఈటల రిజైనా...లేక సస్పెన్షనా...

Etela Rajender: ఇప్పటికే యమ హీట్ మీదున్న తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు ఢిల్లీ వేదికగా మరింత రక్తికట్టబోతున్నాయా?

Arun Chilukuri
Updated on: 2 Jun 2021 1:26 PM IST
Is TRS Ready To Suspend Etela Rajender
X

Etela Rajender: ఇంతకీ ఈటల రిజైనా...లేక సస్పెన్షనా...

Etela Rajender: ఇప్పటికే యమ హీట్ మీదున్న తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు ఢిల్లీ వేదికగా మరింత రక్తికట్టబోతున్నాయా? జూన్ 2న ఈటల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారన్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఆ ప్రచారానికి చెక్ పెడుతూ, ఈటల మెడలో కాషాయ కండువాకు ముందే, వేటు వేసేందుకు గులాబీ బాస్ గ్రౌండ్ ప్రిపేర్ చేశారా? ఇవన్నీ ముందే ఊహించి ఈటల బహుముఖ వ్యూహంతో, తన భార్యను రంగంలోతి దింపారా? ఇంతకీ ఈటల రిజైనా...లేక సస్పెన్షనా...

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Arun Chilukuri

Arun Chilukuri

Next Story