AP High Court: ఏపీ హైకోర్టులో IRR కేసు విచారణ

AP High Court: కోర్టుకు 500 పేజీలతో నివేదిక సమర్పించిన సీఐడీ

Shekhar G
Published on: 16 Oct 2023 2:15 PM IST
IRR Case Hearing In AP High Court
X

AP High Court: ఏపీ హైకోర్టులో IRR కేసు విచారణ

AP High Court: ఏపీ హైకోర్టులో IRRకేసుపై విచారణ జరిగింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా పడింది. IRR కేసుకు సంబంధించి కోర్టుకు 500 పేజీలతో కొత్త నివేదికను సీఐడీ న్యాయవాదులు సమర్పించారు.

Shekhar G

Shekhar G

Next Story