శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం

Srisailam: సీఎం జగన్‌కు ఆహ్వాన పత్రిక అందించిన మంత్రి వెల్లంపల్లి, శ్రీశైలం ఈవో లవన్న.

Sriveni Erugu
Published on: 19 Feb 2022 12:30 PM IST
Invitation to CM Jagan for Srisailam Mahashivaratri Brahmotsava
X

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం

Srisailam: శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లిఖార్జునస్వామి వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం జగన్‌ను ఆహ్వానించారు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి, శ్రీశైలం కార్యనిర్వహణాధికారి లవన్న. ముఖ్యమంత్రి నివాసంలో జగన్‌ను కలిసి వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించిన శ్రీశైలం ఈవో లవన్న, ఆలయ అర్చకులు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story