Hyderabad: హైదరాబాద్ ఉగ్రకుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం

Hyderabad: ఉగ్ర కోణం కేసులో మరొకరు అరెస్ట్

Dhatripriya
Published on: 11 May 2023 7:54 AM IST
Investigation In Hyderabad Terror Conspiracy Case In Full Swing
X

Hyderabad: హైదరాబాద్ ఉగ్రకుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రవాదుల కదలికలు సంచలనం రేపాయి. భోపాల్ ఏటిఎస్, హైదరాబాద్ కౌంటర్ ఇంటలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ లో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రకుట్ర కేసులో మొత్తం 17 మంది అరెస్ట్ అవగా..అందులో హైదరాబాద్‌కు చెందిన వారు ఆరుగురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరందరికీ హిజ్బ్ ఉత్ తహ్రీక్ ఉగ్రవాద సంస్థతో లింకులున్నట్లు తెలుస్తోంది... హైదరాబాద్‌‌లో ఉగ్రవాద కదలికలు.. అరెస్ట్‌లపై మా స్పెషల్ కరస్పాండెంట్ ధన్ రాజ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు.

Dhatripriya

Dhatripriya

Next Story