ఫుడింగ్ పబ్ కేసులో కొనసాగుతున్న విచారణ.. నిందితులను కస్టడీలోకి.. మరిన్ని విషయాలు వెలుగులోకి...

ఫుడింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ.. నిందితులను కస్టడీలోకి.. మరిన్ని విషయాలు వెలుగులోకి...
Pudding and Mink Pub Case: ఇప్పటికే కిరణ్ అనే నిర్వాహకుడు అమెరికాలో ఉన్నట్లు గుర్తింపు...
Pudding and Mink Pub Case: బంజారాహిల్స్ ఫుడింగ్ మింక్ పబ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు నిందితుల అభిషేక్, అనిల్‌ను నాలుగు రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీలోకి అనుమతించింది. ఈ నెల 14 నుండి 17 వరకు కస్టడీలోకి తీసుకోనున్నారు. అలాగే నిందితుల బెయిల్ పిటీషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఫుడింగ్ మింక్‌లో దొరికిన డ్రగ్స్‌కు వీరికి ఉన్న సంబంధాలపై కూపీలాగనున్నారు పోలీసులు.
ఈ నెల 14న చంచల్‌గూడ జైలు నుండి ఇద్దరు నిందితులు అభిషేక్, అనిల్‌ను కస్టడీలోకి తీసుకోనున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఇప్పటికే కిరణ్ అనే నిర్వాహకుడు అమెరికాలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని కిరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. అర్జున్ కల్‌కత్తాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMT
Corn Benefits: మొక్కజొన్న ఎనర్జిటిక్ ఫుడ్.. ఎలా తినాలంటే..?
11 Aug 2022 3:30 PM GMTసంపన్నులకు మాఫీలు, పేదోడిపై పన్నులు.. మోడీ సర్కార్‌పై కేజ్రీవాల్...
11 Aug 2022 3:15 PM GMTSamuthirakani: సముద్రఖని దర్శకత్వంలో నితిన్
11 Aug 2022 3:00 PM GMTLIC: ప్రతిరోజు రూ.60 పొదుపుతో 13 లక్షలు సంపాదించండి..!
11 Aug 2022 2:30 PM GMTRamakrishna: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి
11 Aug 2022 1:39 PM GMT