Telangana: ఆదిలాబాద్ జిల్లాలో అంతర్జాతీయ వాటర్ రాఫెల్లింగ్ పోటీలు

Telangana: నేటి నుంచి 5 రోజులు పాటు జరుగనున్న పోటీలు

Jyothi
Updated on: 30 Sept 2022 9:45 AM IST
International Water Raffling Competitions in Adilabad District
X

Telangana: ఆదిలాబాద్ జిల్లాలో అంతర్జాతీయ వాటర్ రాఫెల్లింగ్ పోటీలు

Telangana: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గాయత్రీ జలపాతం వద్ద నేటి నుంచి అంతర్జాతీయ వాటర్ రాఫెల్లింగ్ పోటీలు ప్రారంభమవుతాయి... పోటీల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ పోటీల్లో 17 దేశాల సాహస క్రీడాకారులు పాల్గొననున్నారు.. క్రీడాకారుల కోసం మేడిగూడ ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వాటర్ రాఫెల్లింగ్ పోటీలు నేటి నుంచి ఐదు రోజుల పాటు సాగనున్నాయి.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Jyothi

Jyothi

Next Story