Narayankhed: నారాయణ్‌ ఖేడ్‌ బహిరంగసభపై ఆసక్తికర ఘటన

Narayankhed: చిమ్మీభాయిని వేదికపైకి పిలిచి తండా అభివృద్ధిపై ఆరా తీసిన సీఎం కేసీఆర్

Rama Rao
Updated on: 22 Feb 2022 1:12 PM IST
Interesting Incident on NarayanKhed Sabha | TS News Today
X

Narayankhed: నారాయణ్‌ ఖేడ్‌ బహిరంగసభపై ఆసక్తికర ఘటన

Narayankhed: సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ ఖేడ్‌ లో ఏర్పాటు చేసిన సీఎం బహిరంగసభపై ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కంగ్టి మండలం సర్దార్ తాండా కు చెందిన చిమ్నీబాయి గురించి మంత్రి హరీష్ రావు ప్రస్తావించారు. దీంతో చిమ్నీబాయి ని సీఎం కేసీఆర్ వేదికమీదకు తీసుకురావాలని సూచించారు. వేదిక పై తన పక్కన కూర్చోబెట్టుకొని తాండా అభివృద్ధి గురించి అరా తీశారు. సీఎం కేసీఆర్ కు, హరీష్ రావు కు ఋణపడి ఉంటానని అంటుంది చిమ్నీభాయి.


Rama Rao

Rama Rao

Next Story