Asaduddin Owaisi: సీఏఏపై ఎంపీ అసదుద్దీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Asaduddin Owaisi: ప్రజలు సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఓటువేసి బీజేపీని ఓడిస్తారు

Shashank Gullapelli
Published on: 13 April 2024 1:59 PM IST
Interesting Comments Of MP Asaduddin Owaisi On CAA
X

Asaduddin Owaisi: సీఏఏపై ఎంపీ అసదుద్దీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Asaduddin Owaisi: హైదరాబాద్‌ ప్రజలు సీఏఏకు వ్యతిరేకమని అన్నారు హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్‌లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేపట్టారు. సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసి బీజేపీని ఓడిస్తారని అన్నారు. సీఏఏ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చట్టమన్నారు అసదుద్దీన్. సమానత్వ చట్టానికి సీఏఏ విరుద్ధమన్నారు. అందులో భాగంగానే పార్లమెంట్‌లో సీఏఏ ప్రతులు చించివేసినట్లు తెలిపారు అసద్. సీఏఏ చట్టంపై తన పోరాటం కొనసాగుతుందన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story