Telangana: మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana: నాకు, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి, రాజయ్యకు వ్యక్తిగత అభిప్రాయాలు వేరు కావచ్చు: కడియం శ్రీహరి

Sandeep Eggoju
Published on: 3 March 2021 5:48 PM IST
Interesting Comments by EX Deputy CM Kadium Srihari
X

కడియం శ్రీహరి (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

Telangana: తెలంగాణా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన తానకు, పల్లా రాజేశ్ర‌రెడ్డికి, రాజయ్యకి ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికున్నా శత్రువును ఎదుర్కోవడంలో అంతా ఒక్కటేన్నారు. తామంతా కేసీఆర్ సైన్యంలో సైనికుల మాదిరిగానే శత్రువును మట్టికరిపిస్తామన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story