TG Inter Time Table 2026: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల

TG Inter Time Table 2026: ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను (Inter Exam Dates) విడుదల చేసింది.

Arun Chilukuri
Published on: 31 Oct 2025 12:29 PM IST
TG Inter Time Table 2026: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల
X

TG Inter Time Table 2026: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల

TG Inter Time Table 2026: ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను (Inter Exam Dates) విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18, 2026 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్, సెకండ్ ఇయర్‌ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయి.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2026:

25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)

27- 02 -2026 : పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1

02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్

5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1

9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1

12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్

17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:

26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)

28- 02 -2026 : పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2

03- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2

6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2

10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -2

13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2

16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,

18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story