ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీలో జాబ్స్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్-IFB Hyderabad ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Sumitra
Published on: 16 March 2020 7:43 PM IST
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీలో జాబ్స్
X
Representational Image

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్-IFB Hyderabad ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా ఏప్రిల్ 20 చివరి తేదీన దరఖాస్తులు ముగియనున్నాయి. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను పోస్టు ద్వారా పంపవలసి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తివివరాలను IFB Hyderabad అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవచ్చును. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ అధికారిక వెబ్‌సైట్ http://ifb.icfre.gov.in/ ఓపెన్ చేసి వేకెన్సీ సెక్షన్‌లో చూడొచ్చు.

పోస్టుల వివరాలు..

టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు- 6

♦ దరఖాస్తులు చేసుకొనుటకు ఏప్రిల్ 20 చివరి తేదీ

విద్యార్హత:

♦ అగ్రికల్చర్‌, బాటనీ, బయో టెక్నాలజీ, మెరైన్ బయాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు అర్హులు.

వయోపరిమితి..

♦ 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి..

దరఖాస్తు విధానం:

♦ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

♦ ఫామ్ పూర్తి చేసి నోటిఫికేషన్‌లో వివరించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పోస్ట్ చేయాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా :

The Director, IFB,

Dulapally, Kompally SO,

Hyderabad - 500100.

నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Sumitra

Sumitra

Next Story