Adilabad: ఇన్‌స్టాగ్రాంలో వేధింపులకు 10వ తరగతి బాలిక బలి
Adilabad: తన పేరు మీద నకిలీ ఐడీలు క్రియేట్ చేసి.. అసభ్యకరమైన మేసేజ్‌లు పంపిస్తుండటంతో మనస్థాపం
Adilabad: ఇన్‌స్టాగ్రాంలో వేధింపులకు 10వ తరగతి బాలిక బలి
Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్‌లో దారుణం జరిగింది. ఇన్‌స్టాగ్రాంలో వేధింపులకు 10వ తరగతి బాలిక బలైంది. తన పేరు మీద నకిలీ ఐడీలు క్రియేట్ చేసి అసభ్యకరమైన మేసేజ్‌లు పంపిస్తుండటంతో మనస్తాపం చెంది రెండ్రోజుల క్రితం పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఐ వాంట్ జస్టిస్ అంటూ తన పేరు మీద నకిలీ ఐడీ తయారు చేసిన వారిని గుర్తించి శిక్షించాలని సూసైడ్ నోట్ రాసింది. తల్లిందండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Next Story




