Hyderabad: క్యాషియర్ ప్రవీణ్ కుమార్‌ కస్టడీ పిటీషన్‌పై విచారణ

Hyderabad: కాసేపట్లో పిటీషన్‌పై విచారించనున్న హయత్ నగర్ కోర్టు

Rama Rao
Published on: 18 May 2022 11:32 AM IST
Inquiry Into the Custody Petition of Cashier Praveen Kumar in the Bank Of Baroda Theft Case
X

Hyderabad: క్యాషియర్ ప్రవీణ్ కుమార్‌ కస్టడీ పిటీషన్‌పై విచారణ

Hyderabad: కాసేపట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్‌ ప్రవీణ్ కుమార్ కస్టడీ పిటీషన్‌‌పై హయత్ నగర్ కోర్టు విచారించనుంది. ఈనెల 10న 22లక్షల రూపాయలతో ప్రవీణ్ ఉడాయించాడని మేనజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే వారం రోజులపాటు కనిపించకుండా పోయిన ప్రవీణ్ డైరెక్టుగా మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యాడు. అయితే ప్రవీణ్‌ను కస్టడీలోకి ఇవ్వాలని పిటీషన్ వేసిన పోలీసులు ప్రవీణ్‌ను విచారిస్తే కనిపించకుండా పోయిన డబ్బుపై ఓ క్లారిటీ రానుందని భావిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story