జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో ఇన్నోవా కారు డ్రైవర్‌, నిందితుల తల్లిదండ్రులపై కేసు

Jubilee Hills: *సాక్ష్యాలను చెరిపేసేందుకు నిందితుల యత్నం

Sriveni Erugu
Published on: 15 Jun 2022 12:21 PM IST
Innova car driver in Jubilee Hills rape case case against parents of accused
X

జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో ఇన్నోవా కారు డ్రైవర్‌, నిందితుల తల్లిదండ్రులపై కేసు

Jubilee Hills: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో ఇన్నోవా కారు డ్రైవర్‌, నిందితుల తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు పోలీసులు. సాక్ష్యాలను చెరిపేసేందుకు నిందితుల యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక అత్యాచారం అనంతరం బాధితురాలి కుటుంబం ఎలా స్పందిస్తుందోనని గమనిస్తూ వచ్చారు. కేసు నమోదయ్యాక నిందితులు తలోదిక్కు పారిపోయారు. అత్యాచారం విషయం నిందితుల తల్లిదండ్రులకు తెలిసే ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story