Gandrath Eshwar: ఎన్నికల స్టంట్‌ కోసమే నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై దీక్షలు

Gandrath Eshwar: పార్టీ మారిన తర్వాత గ్రాఫ్ పెంచుకోడానికి మహేశ్వర్ రెడ్డి మాస్టర్ ప్లాన్‌

Shekhar G
Published on: 22 Aug 2023 9:19 AM IST
Initiations On Nirmal Master Plan Are For Election Stunt Says Gandrath Eshwar
X

Gandrath Eshwar: ఎన్నికల స్టంట్‌ కోసమే నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై దీక్షలు

Gandrath Eshwar: నిర్మల్‌లో కొత్త మాస్టర్ ప్లాన్ అంశాన్ని మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కేవలం ఎన్నికల స్టంట్‌కోసమే వాడుకుంటున్నారని మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఆరోపించారు. నిర్మల్ మున్సిపల్ సమావేశమందిరంలో మాస్టర్ ప్లాన్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్మల్ భవిష్యత్తుకోసం ఉద్దేశించిన మాస్టర్ ప్లాన్‌ను రద్దుచేయాలని కొందరు రాజకీయాలు చేస్తున్నారని విచారం వ్యక్తంచేశారు. పార్టీ మారిన తర్వాత గ్రాఫ్ పడిపోవడంతో... గ్రాఫ్ పెంచుకోడానికి మహేశ్వర్ రెడ్డి మాస్టర్ ప్లాన్‌ను తెరపైకి తెచ్చారనే అభిప్రాయం వ్యక్తంచేశారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌పై వచ్చిన 235 అభ్యంతరాలను ప్రభుత్వ పరిశీలనకు పంపుతామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story