Minister Indrakaran Reddy: అబద్దాలు మాట్లాడే వారి నాలుక కోస్తా

* పీసీసీ చీఫ్‌ రేవంత్‌కు మంత్రి ఇంద్రకరణ్ ఇన్‌డైరెక్ట్‌ వార్నింగ్? * నిర్మల్ అభివృద్ధిని అందరూ గమనిస్తున్నారు

Sandeep Reddy
Updated on: 15 July 2021 7:00 PM IST
Indrakaran Reddy Sensational Comments Indirectly to Revanth Reddy I Will Cut The Tongue of Liars
X

మంత్రి ఇంద్రకరణ్ (ఫైల్ ఫోటో)

Indrakaran Reddy: అబద్దాలు మాట్లాడే వారి నాలుక కోస్తా అంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ ప్రధాన ఎజెండా అన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ సమీపంలోని గండి రామన్న శ్రీసాయిబాబా ఆలయంలో 25లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఇదే సమయంలో అబద్దాలు మాట్లాడే వారి నాలుక కోస్తా అంటూ ఫైర్ అయ్యారు. అయితే, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్‌కు ఇన్‌డైరెక్ట్‌గా మంత్రి వార్నింగ్ ఇచ్చారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story