హైదరాబాద్ మోతీనగర్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభం

హైదరాబాద్ మోతీనగర్‌లో ఇందిరమ్మ కాంటీన్‌ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.

Arun Chilukuri
Published on: 29 Sept 2025 12:25 PM IST
హైదరాబాద్ మోతీనగర్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభం
X

హైదరాబాద్ మోతీనగర్‌లో ఇందిరమ్మ కాంటీన్‌ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సీఎం ఆదేశాలతో ఇందిరమ్మ క్యాంటీన్‌లను ప్రారంభించామని పొన్నం తెలిపారు. నగర వ్యాప్తంగా 60 ఇందిరమ్మ క్యాంటీన్‌లలో భోజనం, 5 రూపాయలకే బ్రేక్ ఫాస్ట్ కూడా అందిస్తున్నామన్నారు. ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడినప్పటికీ.. స్వల్ప రేట్లకే పేద వారికీ నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, భోజనం అందిస్తున్నామని పొన్నం పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story