Indira Shoban: వైఎస్ షర్మిల పార్టీకి బిగ్ షాక్
* వైఎస్సార్‌టీపీకి ఇందిరా శోభన్ రాజీనామా *షర్మిలకు రాజీనామా లేఖను పంపిన ఇందిరా *రాజీనామాకు గల కారణాలను లేఖలో పేర్కొన్న ఇందిరా
ఇందిరా శోభన్ - వైఎస్ షర్మిల
Indira Shoban: వైఎస్ షర్మిల పార్టీకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్‌టీపీకి ఆ పార్టీ కీలక నేత ఇందిరాశోభన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు పంపారు. రాజీనామాకు గల కారణాలను లేఖలో వివరించారు. వైఎస్సార్‌టీపీలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు.
Next Story




