ఇగ్నో పీహెచ్‌డీ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలు

పీజీపూర్తయి పీహెచ్ డీ చేయాలనుకునే విద్యార్ధులకు ఇగ్నో శుభవార్త తెలిపింది. తమ భవిష్యత్తును మంచి మార్గంలో నడిపంచుకోవాలను కునే అభ్యర్థులకు ఇగ్నో మంచి అవకాశాన్ని కల్పింస్తుంది.

Sumitra
Updated on: 15 March 2020 4:50 PM IST
ఇగ్నో పీహెచ్‌డీ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలు
X

పీజీపూర్తయి పీహెచ్ డీ చేయాలనుకునే విద్యార్ధులకు ఇగ్నో శుభవార్త తెలిపింది. తమ భవిష్యత్తును మంచి మార్గంలో నడిపంచుకోవాలను కునే అభ్యర్థులకు ఇగ్నో మంచి అవకాశాన్ని కల్పింస్తుంది. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో మేనేజ్‌మెంట్‌, పీహెచ్‌డీ ప్రొగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇగ్నో ప్రాంతీయ కేంద్రం సంచాలకులు ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 23వ తీదివరకు ఆన్లైన్ లో ధరఖాస్తుచేసుకోవాలని తెలిపారు.

ఇందుకు గాను పూర్తి వివరాలను ఇగ్నో అధికారికి వెబ్ సైట్ https://ignouexams.nta.nic.in/WebInfo/Public/Home.aspx లో చూడొచ్చని తెలిపారు. అభ్యర్థులు చేసుకన్న దరఖాస్తుదారులకు జాతీయ వ్యాప్తంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ద్వారా ఏప్రిల్‌ 29వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహించనున్నామని తెలిపారు. ఇంక ఏ ఇతర అనుమానాలు ఉన్నప్పటికీ 94924 5181 2, 040-23117550నంబర్లను సం ప్రదించాలని తెలిపారు.

దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Sumitra

Sumitra

Next Story