తెలంగాణలో ఘనంగా భారత స్వతంత్ర వజ్రోత్సవాలు

Telangana: ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

Sriveni Erugu
Updated on: 13 Aug 2022 11:56 AM IST
Indian Independence Diamond Celebrations in Telangana
X

తెలంగాణలో ఘనంగా భారత స్వతంత్ర వజ్రోత్సవాలు

Telangana: భారత స్వతంత్ర వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా, తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఫ్రీడమ్ వాక్ నిర్వహించారు. గన్ పార్క్ నుండి నెక్లెస్‌ రోడ్‌ లోని పీపుల్స్ ప్లాజా వరకు నిర్వహించిన ఫ్రీడమ్ వాక్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story