Konda Surekha: ఇండియా కూటమిదే నైతిక విజయం

Konda Surekha: రాష్ట్రంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తా

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Jun 2024 4:56 PM IST
India Alliance Is a Moral Victory Says Konda Surekha
X

Konda Surekha: ఇండియా కూటమిదే నైతిక విజయం

Konda Surekha:ఇండియా కూటమిదే నైతిక విజయం అన్నారు మంత్రి కొండా సురేఖ. ఎన్నికలు పూర్తికావడంతో వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరేంద్ర మోడీకి ఈ ఎన్నికలు చెంపపెట్టు ఫలితాలను ఇచ్చాయని విమర్శించారు. తెలంగాణలో మరో రెండు రోజుల్లో ఎన్నికల కోడ్ ముగియనుందని... ఇక పరిపాలనపై ఫోకస్ పెడతామన్నారు. ప్రజలకు మరింత చేరువై సమస్యలు పరిష్కరిస్తామని హామి ఇచ్చారు సురేఖ.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story