Nizamabad: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌పై వివాదం

*శ్రీనివాస్‌ను బలపరుస్తూ సంతకాలు చేయలేదంటున్న ఎంపీటీసీ *తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటున్న ఎంపీటీసీ, కార్పొరేటర్‌ ఆరోపణ

Sandeep Reddy
Published on: 24 Nov 2021 11:26 AM IST
Independent Candidate Controversy Over MLC Nominations in Nizamabad
X

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌పై వివాదం

Nizamabad: నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌పై వివాదం నెలకొంది. శ్రీనివాస్‌ను బలపరుస్తూ తాము సంతకాలు చేయలేదంటున్నారు ఎంపీటీసీ, కార్పొరేటర్‌. అంతేకాదు తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆరోపిస్తున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి వీరు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story