చిరంజీవి బ్లడ్‌ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Independence Day2022: జాతీయ జెండాను ఎగురవేసిన చిరంజీవి తల్లి అంజనాదేవి

Jyothi
Updated on: 15 Aug 2022 1:01 PM IST
Independence Day Celebrations at Chiranjeevi Blood Bank
X

చిరంజీవి బ్లడ్‌ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Independence Day2022: చిరంజీవి బ్లడ్‌ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నిజమైన త్యాగమూర్తులు కన్నతల్లులేనని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో తన తల్లి అంజనాదేవితో కలిసి చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను అంజనాదేవి ఎగురవేశారు.

Jyothi

Jyothi

Next Story