ఎండల తీవ్రత పెరుగుతుండటంతో.. మెట్రోకు క్యూ కడుతున్న జనాలు

Increasing People In Hyderabad Metro Due To Summer
x

ఎండల తీవ్రత పెరుగుతుండటంతో.. మెట్రోకు క్యూ కడుతున్న జనాలు

Highlights

Hyd Metro: అమీర్‌పేట్ మెట్రోలో బారులు తీరుతున్న ప్రయాణికులు

Hyderabad: హైదరాబాద్ మెట్రోకు జనాలు పోటెత్తుతున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు మెట్రోలో ప్రయాణించడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ లో జనాలు బారులు తీరుతున్నారు. వారం రోజులుగా రోజుకు నాలుగున్నర లక్షల మందికి పైగా మెట్రోలో ప్రయాణిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories