Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఠారెత్తిస్తున్న ఎండలు

Telangana: మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

Jyothi
Published on: 18 April 2024 2:11 PM IST
Increased temperatures in Telangana
X

Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఠారెత్తిస్తున్న ఎండలు

Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. వచ్చే మూడు రోజులు మరింత ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అటు ఓపెన్‌ కాస్ట్ గనుల్లో పనిచేసే కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Jyothi

Jyothi

Next Story