మూసీ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి

*7గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు

Rama Rao
Updated on: 24 July 2022 8:13 PM IST
Increased Flood for Musi Project | Hyderabad News
X

మూసీ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి

Musi Project: మూసీ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టు ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్ధ్యం 4.46టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.52టీఎంసీల వద్ద నీటి నిల్వ కొనసాగుతోంది. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో లక్ష క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది.


Rama Rao

Rama Rao

Next Story