Gandhi Hospital: గాంధీ ఆస్పత్రికి పెరిగిన కరోనా రోగుల తాకిడి

Gandhi Hospital: ఆస్పత్రిలో 132 మంది కొవిడ్ బాధితులకు చికిత్స

Rama Rao
Updated on: 17 Jan 2022 4:20 PM IST
Increased Corona Patients at Gandhi Hospital In Hyderabad | TS News Today
X

 గాంధీ ఆస్పత్రికి పెరిగిన కరోనా రోగుల తాకిడి

Gandhi Hospital: తెలంగాణలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకు కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. గాంధీ ఆస్పత్రిలో 132 మందికి చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఒమిక్రాన్ బాధితులు కూడా వస్తున్నారని చెప్పారు. మరోవైపు గాంధీ ఆస్పత్రిని ఇప్పట్లో పూర్తిగా కోవిడ్ ఆస్పత్రిగా మార్చే ఉద్ధేశ్యం లేదంటున్నారు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు.


Rama Rao

Rama Rao

Next Story