Telangana: తెలంగాణలో భూముల విలువ పెంపు

Telangana: ఇవాళ్టి నుంచి అమలులోకి రానున్న కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

Rama Rao
Published on: 1 Feb 2022 8:21 AM IST
Increase in the Value of Land in Telangana | TS News Today
X

ఇవాళ్టి నుంచి అమలులోకి రానున్న కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

Telangana: తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్‌ విలువ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన మార్కెట్‌ విలువలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. డాక్యుమెంట్‌లు అందజేసి రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్‌లు కాని వారికి కొత్త ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. వారికి పాత విలువలతోనే రిజిస్ట్రేషన్లు చేయించుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇవాళ్టి నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమలుకానున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story