ఎల్లారెడ్డిపేటలో తొలి వృద్ధుల సంరక్షణ కేంద్రం ప్రారంభం

* సంరక్షణ కేంద్రంలోని వసతులను పరిశీలించిన కేటీఆర్

Dhatripriya
Published on: 28 Feb 2023 4:24 PM IST
Inauguration Of First Elderly Care Center In Yellareddipeta
X

ఎల్లారెడ్డిపేటలో తొలి వృద్ధుల సంరక్షణ కేంద్రం ప్రారంభం

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో తెలంగాణలోనే తొలి వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్, కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు. 40లక్షల వ్యయంతో 25 బెడ్‌ల సామర్థ్యంతో నిర్మించిన వృద్ధుల సంరక్షణ కేంద్రంలోని వసతులను కేటీఆర్ పరిశీలించారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులతో కలిసి కేటీఆర్ టెన్నిస్, క్యారమ్ ఆడుతూ సరదాగా గడిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story