CM KCR: బ్రాహ్మణ సదనం ప్రారంభించిన సీఎం కేసీఆర్...విప్రహిత పేరుతో బ్రాహ్మణ సదనం..
CM KCR: శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో బ్రాహ్మణ సదనం
CM KCR: బ్రాహ్మణ సదనం ప్రారంభించిన సీఎం కేసీఆర్...విప్రహిత పేరుతో బ్రాహ్మణ సదనం..
CM KCR: దేశంలో తొలిసారి బ్రాహ్మణ సదనాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందన్నారు సీఎం కేసీఆర్. శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో విప్రహిత పేరుతో నిర్మించిన బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. విప్రహిత సకల జనహితగా ప్రఖ్యాతి పొందాలన్నదే తన అభిమతమన్నారు. సర్వజన సమాదరణ తెలంగాణ ప్రభుత్వ విధానమని తెలిపారు. పేద బ్రాహ్మణులను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని తెలిపారు.
Next Story




