Ponnam Prabhakar: తెలంగాణలో బీసీలకు రాజకీయంగా పెద్ద పీట వేయాలి

In Telangana BCs Should Be Given A Big Political Boost Says  Ponnam Prabhakar
x

Ponnam Prabhakar: తెలంగాణలో బీసీలకు రాజకీయంగా పెద్ద పీట వేయాలి

Highlights

Ponnam Prabhakar: ప్రభుత్వం కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసిన నిధులు ఇవ్వలేదు

Ponnam Prabhakar: తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీలకు రాజకీయంగా పెద్ద పీట వేయాలని నిర్ణయం చేశామని బీసీ డిక్లరేషన్‌ ఛైర్మన్‌ పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. బలహీన వర్గాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు..ప్రభుత్వం కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసిన నిధులు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ అండగా ఉంటుందనే నమ్మకాన్ని బీసీ డిక్లరేషన్‌ ద్వారా కల్పిస్తామని పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories