Monsoon: మరో 3రోజుల్లో తెలంగాణకు నైరుతి రుతు పవనాలు

Monsoon మరికొద్ది రోజులు వడగాల్పుల తీవ్రత తప్పదు

Dhatripriya
Published on: 13 Jun 2023 7:55 PM IST
In Next 3 Days South-West Monsoon Winds Will Hit Telangana
X

Monsoon: మరో 3రోజుల్లో తెలంగాణకు నైరుతి రుతు పవనాలు 

Monsoon: మరో 3 రోజుల్లో తెలంగాణకు రుతు పవనాలు రానున్నాయి. ఈనెల 15 లేదా 16 తేదీల్లో దక్షిణ తెలంగాణను నైరుతి రుతు పవనాలు తాకనున్నాయి. మరికొద్ది రోజులు వడగాల్పుల తీవ్రత తప్పదంటున్న వాతావరణ శాఖ

Dhatripriya

Dhatripriya

Next Story