Weather Report: రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఇవాళ ఎల్లో అలర్ట్, రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ

Weather Report: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా సూచన

Jyothi
Published on: 24 July 2023 2:22 PM IST
IMD Predicts Heavy Rain Tomorrow in Telangana
X

Weather Report: రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఇవాళ ఎల్లో అలర్ట్, రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ

Weather Report: హైదరాబాద్‌‌కు వాతావరణశాఖ భారీ వర్ష సూచన చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. ఇవాళ ఎల్లో అలర్ట్, రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయనుంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా సూచించింది.

Jyothi

Jyothi

Next Story