Harish Rao: స్ట్రాంగ్ లీడర్ కావాలా..? రాంగ్ లీడర్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి
Harish Rao: డాక్టర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరడం గొప్ప విషయం
Harish Rao: స్ట్రాంగ్ లీడర్ కావాలా..? రాంగ్ లీడర్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి
Harish Rao: మంత్రి హరీశ్ రావు సమక్షంలో IMA స్టేట్ ప్రెసిడెంట్ BN రావు, వివిధ జిల్లాల అధ్యక్షులు, వైద్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. BN రావుతో పాటు పలువురు వైద్యులకు మంత్రి హరీశ్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్‌లోకి వైద్యులు వచ్చి పార్టీలో చేరడం గొప్ప విషయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. స్ట్రాంగ్ లీడర్ కావాలా, రాంగ్ లీడర్ కావాలో ఆలోచించాలని ప్రజలకు మంత్రి హరీశ్ రావు సూచించారు. కేసీఆర్ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్రం సాధించారని.. తెలంగాణ పట్ల కేసీఆర్‌కు ఉన్న ప్రేమ మరెవ్వరికి ఉండదని తెలిపారు.
Next Story




