Karimnagar: ముగ్గురు ప్రాణాలు తీసిన అక్రమ ఇసుక రవాణా

Karimnagar: రేణికుంట వద్ద బైక్‌ను రాంగ్ రూట్‌లో ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్

Shekhar G
Published on: 4 July 2023 7:59 AM IST
Illegal Transport Of Sand Claimed Three Lives
X

Karimnagar: ముగ్గురు ప్రాణాలు తీసిన అక్రమ ఇసుక రవాణా

Karimnagar: కరీంనగర్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా ముగ్గురు ప్రాణాలు తీసింది. రేణికుంట వద్ద బైక్‌ను రాంగ్ రూట్‌లో ఢీకొట్టింది ఇసుక ట్రాక్టర్. అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు. మృతులు రామంచకు చెందిన అంజి, సంపత్, అరవింద్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story