శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమ బంగారం పట్టివేత

*దుబాయ్ నుండి వచ్చిన మహిళా ప్రయాణికురాలి దగ్గర బంగారం సీజ్

Rama Rao
Published on: 18 Sept 2022 2:47 PM IST
Illegal Gold Seized at Shamshabad Airport
X

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమ బంగారం పట్టివేత

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళా ప్రయాణికురాలి దగ్గర 268 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు ఎయిర్‌పోర్టు అధికారులు. పట్టుకున్న బంగారం విలువ 13 లక్షల, 73వేలు ఉన్నట్లు తెలిసింది. మహిళను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు విచారణ చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story