IIT Student Karthik: వీడిన ఐఐటీ విద్యార్థి మిస్సింగ్ మిస్టరీ.. వైజాగ్ సముద్రం ఒడ్డున మృతదేహం లభ్యం

IIT Student Karthik: మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలింపు విషాదంలో కార్తీక్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు

Shekhar G
Published on: 25 July 2023 9:45 AM IST
IIT Student Kartik Dead Body Found On Vizag Sea Coast Who Went Missing In Hyderabad
X

IIT Student Karthik: వీడిన ఐఐటీ విద్యార్థి మిస్సింగ్ మిస్టరీ.. వైజాగ్ సముద్రం ఒడ్డున మృతదేహం లభ్యం

IIT Student Karthik: విశాఖలో ఐఐటీ స్టూడెంట్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఆరీలోవ బీచ్‌లో దూకి కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడు. కార్తీక్ మృతదేహం లభ్యం కావడంతో.. కేజీహెచ్‌కు తరలించారు. కార్తీక్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Shekhar G

Shekhar G

Next Story