Hyderabad: హైదరాబాద్ ఐఐటీ స్టూడెంట్ మిస్సింగ్.. వైజాగ్ బీచ్ లో ఆనవాళ్లు

Hyderabad: ఫోన్‌సిగ్నల్స్‌ ట్రాప్ చేసేలోపే అక్కడి నుంచి వెళ్లిపోయిన కార్తీక్‌

Shekhar G
Published on: 24 July 2023 12:00 PM IST
IIT Student Karthik Missing In Hyderabad
X

Hyderabad: హైదరాబాద్ ఐఐటీ స్టూడెంట్ మిస్సింగ్.. వైజాగ్ బీచ్ లో ఆనవాళ్లు

Hyderabad: హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థి కార్తీక్‌ మిస్సింగ్‌ కలకలం సృష్టిస్తోంది. విద్యార్థి నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్‌‌గా గుర్తించారు. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ఈనెల 17న కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిన కార్తీక్.. ఫోన్‌సిగ్నల్స్‌ ఆధారంగా విశాఖ బీచ్‌లో కార్తీక్ ఉన్నట్టు గుర్తించారు. ఫోన్‌సిగ్నల్స్‌ ట్రాప్ చేసేలోపే అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు నిర్ధారించారు. కార్తీక్‌ మిస్సింగ్‌పై పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story