Suicide: IIT హైదరాబాద్‌ విద్యార్థి ఆత్మహత్య

Suicide: సంగారెడ్డిలోని ఓ లాడ్జిపై నుంచి దూకి విద్యార్థి మెగ్‌కపూర్‌ ఆత్మహత్య

Jyothi
Updated on: 7 Sept 2022 12:36 PM IST
IIT Hyderabad Student Commits Suicide
X

Suicide: IIT హైదరాబాద్‌ విద్యార్థి ఆత్మహత్య

Suicide: సంగారెడ్డిలోని ఓ లాడ్జిపై నుంచి దూకి విద్యార్థి మెగ్‌కపూర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మెగ్‌కపూర్‌ హైదరాబాద్‌ ఐఐటీలో 3 నెలల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. గత 3 నెలలుగా సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో నివాసం మెగ్‌కపూర్‌ ఉంటున్నాడు. విద్యార్థి మెగ్‌కపూర్‌ స్వస్థలం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ గ్రామం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.


Jyothi

Jyothi

Next Story